Coming Soon...
మీలో ఎవరైనా, ఎపుడైనా , సరదాకైనా, ఆలోచించారా ? తమిళనాడు (జనాభా :: 6 కోట్ల 78 లక్షలు), కర్నాటక(జనాభా :: 6 కోట్ల 40 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (జనాభా :: 4 కోట్ల 97 లక్షలు), తెలంగాణ (జనాభా :: 3 కోట్ల 52 లక్షలు), కేరళ (జనాభా :: 3 కోట్ల 48 లక్షలు) అందరు కలిపి 25.15 కోట్ల జనాభాతో ద్రవిడనాడు పేరుతో కొత్త దేశంగా ఏర్పడితే ఎలా ఉంటుందో ? భారత దేశంలో భాగంగా ఉంటూ autonamous గా ఉన్నా బహుశా ఇప్పటికంటే బాగానే ఉంటుందనుకొంటా !! మరిన్ని విషయాలతో కలుద్దాం అంతవరకు, జై ద్రవిడనాడు !
SHALL WE BUILD, INDIA THE BEST IN THE WORLD? WE GOT BETTER HUMAN RESOURCE THAN ANY COUNTRY ! JUST NEED APPROPRIATE GUIDANCE, NOBODY CAN STOP US TO BUILD OUR NATION THE BEST IN THE WORLD !!!! |